Tirumala : సర్వదర్శనం టోకెన్లు విడుదల.. నిమిషాల్లోనే లక్షల టోకెన్లు ఖాళీ

X
By - TV5 Digital Team |27 Nov 2021 11:34 AM IST
Tirumala : తిరుమల సర్వదర్శనం టోకెన్ లను టీటీడీ విడుదల చేసింది. అయితే ఎన్నడులేనంతగా రికార్డ్ స్థాయిలో దర్శన టోకెన్ లను బుక్ చేసుకున్నారు భక్తులు..
Tirumala : తిరుమల సర్వదర్శనం టోకెన్ లను టీటీడీ విడుదల చేసింది. అయితే ఎన్నడులేనంతగా రికార్డ్ స్థాయిలో దర్శన టోకెన్ లను బుక్ చేసుకున్నారు భక్తులు.. డిసెంబరు మాసానికి సంబంధించి మొత్తం 3 లక్షల 10 వేల టిక్కెట్లను టీటీడీ విడుదల చేసింది. ఐతే, భక్తులు ఈ టికెట్లను 16 నిముషాల్లోనే బుక్ చేసుకున్నారు. ఇదే ఇప్పటివరకు రికార్డు.. గత మాసం 2 లక్షల 40 వేల టిక్కెట్లను 19 నిముషాల్లో బుక్ చేసుకున్నారు.ఇక వసతికి సంబంధించిన టోకెన్లను ఆదివారం విడుదల చేయనుంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com