Tirumala : తిరుమల సమాచారం : నేడు శ్రీవారి సర్వదర్శనం టికెట్లు విడుదల
By - /TV5 Digital Team |23 Oct 2021 3:30 AM GMT
Tirumala : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనం (ఉచిత టికెట్లు) నేడు విడుదల కానున్నాయి.. శనివారం ఉదయం 9 విడుదల చేయనున్నారు.
Tirumala : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సర్వదర్శనం (ఉచిత టికెట్లు) నేడు విడుదల కానున్నాయి.. శనివారం ఉదయం 9 విడుదల చేయనున్నారు. నవంబర్ నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ ఆన్ లైన్ లో ఉంచనుంది. రోజుకు పదివేల టికెట్లను అందుబాటులో ఉండనున్నాయి. టికెట్లు బుక్ చేసుకునేందుకు https://tirupatibalaji.ap.gov.in/#/freedarshan ని క్లిక్ చేయండి.. కాగా అక్టోబర్ నెలకు సంబంధించిన కోటా టికెట్లను సెప్టెంబర్ 26న టీటీడీ విడుదల చేసింది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 31 వరకు టికెట్లను అందుబాటులో ఉంచింది. ఉదయం 9 గంటలకు సర్వదర్శనం టికెట్లను విడుదల చేయగా అర్ధగంటలోపే ఖాళీ అయ్యాయి.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com