ఘనంగా టీడీపీ అధినేత పుట్టినరోజు వేడుకలు

ఘనంగా టీడీపీ అధినేత పుట్టినరోజు వేడుకలు
టీడీపీ అధినేత చంద్రబాబు బర్త్‌డే వేడుకలను ఆంధ్ర ప్రదేశ్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబు బర్త్‌డే వేడుకలను ఆంధ్ర ప్రదేశ్‌లో ఘనంగా నిర్వహిస్తున్నారు. దేశవిదేశాల్లోనూ చంద్రబాబు అభిమానులు బర్త్‌డే నిర్వహించి.. శుభాకాంక్షలు అందజేస్తున్నారు. నారా లోకేష్ యువగళంలో చంద్రబాబు బర్త్‌డే వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, తెలుగు యువత, టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర నేతలు రవినాయుడు, డూండీ రమేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి టీడీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story