Break Fast : బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తింటున్నారా..?

Break Fast : బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తింటున్నారా..?

చాలామంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో టిఫిన్, అల్పాహారం కాకుండా ఆ స్థానంలో అన్నం తింటుంటారు. ఇలా బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని.. చెప్తున్నారు నిపుణులు.

రైస్ లో ఉండే కార్బోహైడ్రేట్లు మీకు రోజంతటికి కావలసిన శక్తిని అందించి యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి. అన్నాన్ని మరి ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అధిక బరువు సమస్య ఏర్పడుతుంది. రైస్ లో ఉండే కార్బోహైడ్రేట్‌లు మీరు బరువు పెరగడానికి ప్రేరేపిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు డిఎన్ఏ కణజాలాన్ని దెబ్బతీసే ప్రిరాడికల్స్ నుంచి శరీరాన్ని కాపాడతాయి.

ఉదయం పూట కొద్దిపాటి అన్నం తింటే.. గుండె జబ్బులను కంట్రోల్ చేయొచ్చు. హై బ్లడ్ ప్రెషర్, గుండె సమస్యల ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అన్నం తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. బియ్యంలో విటమిన్ డి, మెగ్నీషియం, పొటాషియం లాంటి విటమిన్లు కణిజాలు సమృద్ధిగా లభిస్తాయి. బ్రేక్ ఫాస్ట్ గా రోజు బ్రౌన్ రైస్ ను తినడం మంచిదేనంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Tags

Read MoreRead Less
Next Story