Inter Supplementary Examination Fee Deadline : ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు నేడే లాస్ట్

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు నేటితో ముగియనుంది. రూ.1000 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా తెలిపారు. ఈనెల 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. ఉ.9 నుంచి మ.12 వరకు ఫస్టియర్, మ.2:30 నుంచి సా.5:30 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్…
24-05-2024 : Part II - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1
25-05-2024 : Part I -ఇంగ్లిష్ పేపర్-1
28-05-2024 : Part -III -గణితం పేపర్-1A, బోటనీ పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1
29-05-2024 : గణితం పేపర్-1B, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1
30-05-2024 : ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1
31-05-2024 : కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1
01-06-2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-1(For BiPC Students)
03-06-2024 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1
ఇంటర్ సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్…
24-05-2024 : Part II - సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2
25-05-2024 : Part I -ఇంగ్లిష్ పేపర్-2
28-05-2024 : Part -III -గణితం పేపర్-2A, బోటనీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2
29-05-2024 : గణితం పేపర్-2B, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2
30-05-2024 : ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2
31-05-2024 : కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2
01-06-2024 : పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ -2, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-2(For BiPC Students)
03-06-2024 : మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com