Yash : రావణుడి కోసం రియల్ గోల్డ్ ధరించనున్న యష్?

నితేశ్ తివారి తెరకెక్కిస్తోన్న ‘రామాయణ’లో రావణుడి పాత్ర చేస్తున్న యశ్ నిజమైన బంగారు అభరణాలు వినితో చనువుగా ఉన్నవాళ్లు హెచ్‌ఐవి టెస్టులు చేయించుకోవాలని అలర్ట్ జారీ చేశారు. ఆమెను అరెస్టు యోగించనున్నట్లు సమాచారం. రావణుడు స్వర్ణ నగరమైన లంకాధిపతి కాబట్టి ఇలా చేయనున్నట్లు తెలుస్తోంది. రావణుడి పాత్ర కోసం యష్ ఇప్పటి నుంచే కసరత్తులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీతారాములుగా సాయిపల్లవి, రణ్‌బీర్ కపూర్ నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీకి సహనిర్మాతగానూ యశ్ వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం యష్ ‘టాక్సిక్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాతే ఆయన ‘రామాయణ’ సెట్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం ముంబయిలో వేసిన అయోధ్య సెట్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతున్నది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com