Block : 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్, 57సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్

X
By - Manikanta |14 March 2024 1:02 PM IST
అనేక హెచ్చరికలు చేసినప్పటికీ అసభ్యకరమైన, అనవసరనైన కంటెంట్‌ను పోస్ట్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం 18 OTT ప్లాట్‌ఫారమ్‌లు, 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు, t7 సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై నిషేధం విధించింది.
అప్‌డేట్ పై ఓ ప్రకటన విడుదలచేస్తూ, సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ, “కొన్ని సందర్భాల్లో అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్ ను ప్రచురించే 18OTT ప్లాట్‌ఫారమ్‌లు, 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు (గూగుల్ ప్లే స్టోర్‌లో 7, ఆపిల్ యాప్ స్టోర్‌లో 3) నిరోధించడానికి సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ (I&B) వివిధ మధ్యవర్తుల సమన్వయంతో చర్య తీసుకుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లతో అనుబంధించబడిన 57 సోషల్ మీడియా ఖాతాలు భారతదేశంలో పబ్లిక్ యాక్సెస్ కోసం నిలిపివేయబడ్డాయి"అని తెలిపింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com