India : చైనా ఉత్పత్తులపై యాంటి డంపింగ్ డ్యూటీ

India : చైనా ఉత్పత్తులపై యాంటి డంపింగ్ డ్యూటీ
X

చైనాకు చెందిన 5 ఉత్పత్తులపై ఇండియా యాంటి డంపింగ్ డ్యూటీ విధించింది. యాంటి డంపింగ్ డ్యూటీ విధించిన వాటిలో వాక్యూమ్ ఇన్సులేటెడ్ ప్లాస్క్ లు, అల్యూమినియం ఫాయిల్, సాఫ్ట్ ఫెరైట్ కోర్లు, ట్రైక్లోరో ఐసోసియాసూరిక్ యాసిడ్, పాలీవినైల్ క్లోరైడ్ పేస్ట్ రెసిన్ ఉన్నాయి. వీటిని సాధారణ ధరల కంటే తక్కువ ధరలకు చైనా నుంచి భారత్ కు దిగుమతి అవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ ఒక నోటిఫికేష న్లో యాంటీ డంపింగ్ డ్యూటీ విధిస్తున్నట్లు ప్రకటించింది.

Tags

Next Story