Assembly By-Elections : జులై 10న అసెంబ్లీ ఉప ఎన్నికలు

Assembly By-Elections : జులై 10న అసెంబ్లీ ఉప ఎన్నికలు

దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ ఉప ఎన్నికలు వచ్చే నెల 10న జరుగనున్నాయి. నోటిఫికేషన్ ను ఈ నెల 14న విడుదల చేయనున్నారు.

వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న పలు రాష్ట్రాల్లోని 19 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఉప ఎన్నిక జరుగనున్న అసెంబ్లీ స్థానాలు ఇవే.

రూపాలీ (బిహార్),

రాయింజ్, రాణాఘాట్ దక్షిణ్, బాగ్దా, మానిక్ తలా (పశ్చిమ బెంగాల్),

విక్రవాండీ (తమిళనాడు)

అమర్వాడా (మధ్యప్రదేశ్),

బద్రీనాథ్, మంగ్లెర్ (ఉత్తరాఖండ్),

జలంధర్ వెస్ట్ (పంజాబ్),

డెహ్రా, హమీర్పూర్ , నాలాగఢ్ (హిమాచల్ ప్రదేశ్).

విక్రవాండీ, మానిక్ తాలా, మంగ్లెర్ స్థానాల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు మృతి చెందడంతో ఇక్కడ కూడా ఉప ఎన్నిక జరుగనున్నది.

Tags

Read MoreRead Less
Next Story