BIGG BREAKING : సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా

BIGG BREAKING :  సీఎం పదవికి  మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా
X

హర్యానా సీఎం (Haryana CM ) రాజీనామా చేశారు. సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. మ.1 గంటకు కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీజేపీ, జేజేపీ కూటమిలో ఇబ్బందులు రావడంతో ఖట్టర్ పదవి నుంచి తప్పుకున్నారు. అసెంబ్లీలో సంపూర్ణ మోజారిటీ కలిగిన బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.

ఖట్టర్ స్థానంలో బీజేపీ ((NJP) రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సైనీ లేదా సంజయ్ భాటియాలకు సీఎం పదవి దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణ లోక్‌సభ స్థానం నుంచి ఖట్టర్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఈ ఏడాది హర్యానా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి

Tags

Next Story