Aghori : మహరాష్ట్రలో అఘోరీకి ఫుల్ సెక్యూరిటీ

Aghori : మహరాష్ట్రలో అఘోరీకి ఫుల్ సెక్యూరిటీ
X

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో హల్చల్ చేసిన మహిళా అఘోరీ నాగసాధు మహారాష్ట్రకు వెళ్లారు. మహారాష్ట్ర పోలీసులు ఆమెకు ఫుల్ సెక్యూరిటీ కల్పించారు. తెలంగాణ నుంచి మహారాష్ట్రలోకి ఎంటర్ కాగానే అఘోరీకి అక్కడి పోలీసులు భద్రత కల్పింటారు. ఎక్కడికి వెళ్లినా పోలీస్ వాహనాల మధ్య అఘోరీ కారు కనిపించింది. మహారాష్ట్రలోని పలు ఆలయాలను దర్శించుకుని పూజలు చేస్తున్నారు లేడీ అఘోరీ. వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించిన అఘోరీ.. పలు ఆలయాల్లో పూజలు చేశారు.

Tags

Next Story