PM Modi : ప్రధాని మోడీతో గూగుల్ సీఈఓ పిచాయ్ భేటీ

X
By - Manikanta |13 Feb 2025 5:45 PM IST
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో జరుగుతున్న ఏఐ యాక్షన్ సమ్మిట్లో ప్రధాన మంత్రి నరేంద్రమోడీని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కలుసుకున్నారు. ఏఐ సదస్సుకు కో చైర్మన్ గా ప్రధాని మోడీ వ్యవహరించారు. ఈ సెమినార్ కు వివిధ దేశాధినేతలతోపాటు టెక్ కంపెనీల సీఈవోలు హాజరయ్యా రు. ఈ సందర్భంగా ప్రధాని మోడీని సుందర్ పిచాయ్ కలుసుకున్నారు. ఈ విషయమై పిచాయ్ ‘ఎక్స్'లో పోస్టు పెట్టారు. మోడీని కలవడం ఆనందంగా ఉందనీ.. భారత దేశానికి ఏఐ అందించే అద్భుతమైన అవకాశాల గురించి, భారత్ డిజిటల్ పరవర్తనపై కలిసి పనిచేసే మార్గాలగురించే తాము చర్చించామని పిచాయ్ ట్వీట్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com