Copa America Football League : కోపా అమెరికా ఫుట్‌బాల్ లీగ్‌లో .. ఫైనల్‌కు అర్జెంటీనా

Copa America Football League : కోపా అమెరికా ఫుట్‌బాల్ లీగ్‌లో .. ఫైనల్‌కు అర్జెంటీనా
X

కోపా అమెరికా ఫుట్‌బాల్ లీగ్‌లో అర్జెంటీనా ఫైనల్‌కు చేరింది. కెనడాతో జరిగిన మ్యాచులో మెస్సీ, అల్వరెజ్ మెరవడంతో 2-0 గోల్స్ తేడాతో గెలుపొందింది. మరోవైపు INTL మ్యాచుల్లో అత్యధిక గోల్స్‌ చేసిన వారిలో మెస్సీ(109) రెండో స్థానానికి చేరారు. మొదటి స్థానంలో రొనాల్డో(130) ఉన్నారు. రేపు జరిగే సెమీస్‌లో ఉరుగ్వే, కొలంబియా తలపడనున్నాయి. గెలిచిన జట్టు ఫైనల్ చేరనుంది. ఓడిన టీమ్ 3వ స్థానం కోసం కెనడాతో పోటీ పడనుంది.

Tags

Next Story