Kane Williamson : కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం
By - Manikanta |19 Jun 2024 6:12 AM GMT
టీ20 WCలో న్యూజిలాండ్ పేలవ ప్రదర్శన చేసింది. దీంతో ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ ( Kane Williamson ) సంచలన నిర్ణయం తీసుకున్నారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లోనూ కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. 2024-25 కాలానికి బోర్డు సెంట్రల్ కాంట్రాక్టును కూడా వదులుకున్నారు.
కేన్ ఇప్పటికే టెస్టు కెప్టెన్సీకి దూరమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది టీ20 WCలో లీగ్ దశలోనే న్యూజిలాండ్ వెనుదిరగడం విశేషం.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com