Virat Kohli : న్యూయార్క్‌ రోడ్లపై విరాట్ కోహ్లి, అనుష్క శర్మ హల్చల్

Virat Kohli : న్యూయార్క్‌ రోడ్లపై విరాట్ కోహ్లి, అనుష్క శర్మ హల్చల్
X

విరుష్క జోడీ విదేశాల్లో సందడి చేస్తోంది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, తన భార్య అనుష్క శర్మ న్యూయార్క్ లో షికారు చేస్తున్నారు. న్యూ యార్క్ వీధుల్లో అనుష్క, విరాట్ నడుస్తున్న వీడియో ఆకట్టుకుంటోంది.

విరుష్క జోడీ క్యాజువల్ లుక్ లో నడుస్తూ కనిపించారు. కారు ఎక్కేటప్పుడు ఓ వ్యక్తి అడ్డురావడంతో.. కోహ్లీ ఆమెకు సూచన చేయడం.. ఇలా.. వీడియోలో జరిగిన పరిణామాలపై ఆన్ లైన్ లో చర్చ జరుగుతోంది.

విరాట్ కోహ్లి టీ20 ప్రపంచ కప్ 2024 కోసం న్యూయార్క్ లో ఉన్నాడు.

Tags

Next Story