ISRO : ఇస్రో ఆస్ట్రనాట్ శుభాన్షు శుక్లా కొత్త హిస్టరీ

ISRO : ఇస్రో ఆస్ట్రనాట్ శుభాన్షు శుక్లా కొత్త హిస్టరీ
X

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, ఇస్రో ఆస్ట్రనాట్ శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించనున్నాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లనున్న మొట్ట మొదటి భారతీయుడిగా శుభాన్షు శుక్ల రికార్డులకు ఎక్కనున్నాడు. ఆక్సియమ్ మిషన్ 4 అనే ప్రైవేట్ స్పేస్ ప్రోగ్రామ్‌కు శుక్లా పైలెట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు నాసా ఒక ప్రకటన వెలువరించింది.

Tags

Next Story