Breaking : డీకే శివకుమార్‌ను కలిసిన మల్లారెడ్డి

X
By - Manikanta |14 March 2024 2:49 PM IST
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను (DK Shivakumar) మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట కుమారుడు భద్రారెడ్డి ఉన్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు మల్లారెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన డీకేను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. డీకే శివకుమార్‌ను బెంగళూరులోని ఓ హోటల్లో కలిసి వీరంతా మంతనాలు జరిపారు. మల్లారెడ్డి కుటుంబీకులు రేపు ప్రియాంక గాంధీని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తోంది.మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున భద్రారెడ్డి పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోం
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com