Breaking News : పోలీస్ యాప్స్ హ్యాక్

Breaking News : పోలీస్ యాప్స్ హ్యాక్
X

సైబర్ కేటుగాళ్లు మరీ రెచ్చిపోయారు. ఏకంగా తెలంగాణ పోలీస్ యాప్స్ హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. కొద్ది రోజుల కిందట ఐ యాప్ హ్యాక్ కు గురైంది. తాజాగా తెలంగాణ కాప్ యాప్ ను హ్యాక్ చేశారు సైబర్ నేరగాళ్లు. తెలంగాణ కాప్ యాప్ లోని డిపార్ట్ మెంట్ కు సంబంధించిన వివరాలు, డేటాను ఆన్ లైన్లో అమ్ముకున్నారు కేటుగాళ్లు. రెండు యాప్ లో 12 లక్షల మంది డాటా ఉన్నట్లు గుర్తించారు. ఈ డేటాను బహిరంగ మార్కెట్లో అమ్ముతున్నారు సైబర్ నేరగాళ్లు.

Tags

Next Story