Votes : తమ ఓటు తమకే వేసుకోలేని అభ్యర్థులు వీళ్లే

X
By - Manikanta |5 May 2024 11:00 AM IST
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల సమరం పీక్స్ కు చేరింది. మరో వారంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు తమ ఓటును తాము వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. కారణం వారికి ఇతర నియోజకవర్గాల్లో ఓటు ఉండటమే.
* హైదరాబాద్ MIM ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఓటు చేవెళ్ల పరిధిలో ఉంది.
* హైదరాబాద్ BJP MP అభ్యర్థి మాధవీలత ఓటు మల్కాజిగిరిలో పరిధిలో ఉంది.
* హైదరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్ ఓటు సికింద్రాబాద్ పరిధిలో ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com