TG Registration : టీజీతో రిజిస్ట్రేషన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

TG Registration : టీజీతో రిజిస్ట్రేషన్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
X

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల వాహనాలపై టిఎస్‌కు బదులుగా టిజి ఉండాలని నిర్ణయించిన క్రమంలో గురువారం ఈ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. వాహనాల నంబర్ ప్లేట్లపై టిఎస్‌ను టిజిగా మార్చేందుకు కేంద్రం ఓకే చెప్పింది. రాష్ట్ర కోడ్ టిజి ఉండే విధంగా గెజిట్ నోటిఫికేషన్‌ను కేంద్రంలోని ఉపరితల రవాణా శాఖ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో ఇకపై వాహనాల నంబర్ ప్లేట్లపై టిఎస్ స్థానంలో టిజి ఉండే విధంగా రిజిస్ట్రేషన్ చేయాలని వెల్లడించింది. కేంద్రం నోటిఫికేషన్ ప్రకారం. సీరియల్ నంబర్ 29ఎ కింద టిఎస్ స్థానంలో టిజిగా సవరించింది.

Tags

Next Story