TS : సీఎం రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ ఇదే

TS : సీఎం రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూల్ ఇదే

తెలంగాణలో ప్రచారాన్ని స్పీడప్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పదో తేదీవరకు ప్రచారం షెడ్యూల్ విడుదలచేసింది కాంగ్రెస్ పార్టీ. కార్నర్ మీటింగ్స్, రోడ్ షోలు, బహిరంగ సభలతో జోరు చూపిస్తోంది కాంగ్రెస్. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల ప్రచారం కూడా ఖరారైంది.

తేదీ:06-05-2024

6PM-ఇబ్రహీంపట్నం రోడ్ షో, కార్నర్ మీటింగ్

7.30PM- ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్

9PM- సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్నర్ మీటింగ్

తేదీ: 07-05-2024

11AM- నర్సాపూర్ జన జాతర సభ

6.30PM- వరంగల్ ఈస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్

7.45PM- వరంగల్ వెస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్

తేదీ: 08-05-2024

5PM- ఆర్మూర్ కార్నర్ మీటింగ్

7PM- నిజామాబాద్ రోడ్ షో, కార్నర్ మీటింగ్

ఈ నెల 9న రాహుల్ గాంధీ, 10న ప్రియాంక గాంధీ పర్యటన

తేదీ: 09-05-2024 (రాహుల్ గాంధీ పర్యటన)

11AM- కరీంనగర్ జన జాతర సభ

6PM- ఎల్బీనగర్ సరూర్ నగర్ స్టేడియంలో జన జాతర సభ

తేదీ: 10-05-2024 (ప్రియాంక గాంధీ పర్యటన)

12PM- కామారెడ్డి జన జాతర సభ

4PM- తాండూరు జన జాతర సభ

6PM- షాద్ నగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్

Tags

Next Story