TG : సమాచార కమిషనర్ల నియామకానికి ప్రభుత్వం ఉత్తర్వులు

X
By - Manikanta |12 Jun 2024 10:58 AM IST
తెలంగాణలో సమాచార కమిషనర్ల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులై, ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోవాలని సీఎస్ శాంతికుమారి ( CS Shanti Kumari ) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 29న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు పత్రాలు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు మరోసారి అప్లై చేయాల్సిన అవసరం లేదని సీఎస్ తెలిపారు. ఇక, దీనికి సంబంధించిన దరఖాస్తు పత్రాన్ని https://telangana.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని సూచించారు..
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com