Jagga Reddy: ఒకప్పుడు వైఎస్ కూడా ఇలాగే మాట జారి వెనక్కి తీసుకున్నారు: జగ్గారెడ్డి

X
Jagga Reddy (tv5news.in)
Jagga Reddy: ఏపీ అసెంబ్లీలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి ఖండించారు. జగన్‌కు సీఎం పదవి శాశ్వతం కాదని, రాజకీయాలు హుందాగా ఉండాలని హితవు పలికారు. గతంలో చంద్రబాబుపై వైఎస్ మాట జారినప్పుడు విచారం వ్యక్తం చేశారని గుర్తు చేశారు. తన మాటలను ఆనాడూ వైఎస్ వెనక్కి తీసుకున్నారని చెప్పారు. జగన్ సమక్షంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు కామెంట్స్ చేయడం దారుణమన్నారు. చంద్రబాబు హయాంలో ఇలాంటి వ్యక్తిగత దూషణలు చూడలేదన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
