TS : మంత్రి పొంగులేటి స్వీట్ వార్నింగ్

TS : మంత్రి పొంగులేటి స్వీట్ వార్నింగ్
X

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. నాయకులు వర్గ విబేధాలతో ప్రజలను పట్టించుకోకుంటే.. మిమ్మల్ని వదులుకుంటానని స్పష్టం చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా కలిసికట్టుగా ఉండాలని.. వర్గాలుగా వీడిపోవద్దని హెచ్చరించారు. నాయకులు హద్దుమీరి ప్రవర్తిస్తే తాను నేరుగా ప్రజలతోనే సమన్వయం చేసుకుంటానన్నారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో ఈ వ్యాఖ్యలు చేసారు మంత్రి.

Tags

Next Story