TS : రంగారెడ్డి మృతి బాధాకరం

TS : రంగారెడ్డి మృతి బాధాకరం

ఉమ్మడి పాలమూరు జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల సల హాదారు రంగారెడ్డి(73) మృతి పట్ల ట్వి ట్టర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. సాగునీటి రంగ నిపుణుడు, ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టుల రూపశిల్పి రంగారెడ్డి మరణం బాధాకరం అన్నారు రేవంత్ రెడ్డి.

'ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టుల నిర్మా ణానికి ఆయన సేవలను వినియోగిం చుకోవాలని ఇటీవలే సాగునీటి సల హాదారుడిగా నియమించాం. ఆయన మరణించడం పాలమూరు జిల్లాకు తీరని లోటు రంగారెడ్డి ఆత్మకు శాంతి చేకూరా లని భగవంతుడిని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి' అని ట్వీట్ చేశారు.

Tags

Next Story