TS : రేవంత్ దగ్గరకు ఆర్జీవీ.. ఎందుకెళ్లాడంటే!

TS : రేవంత్ దగ్గరకు ఆర్జీవీ.. ఎందుకెళ్లాడంటే!

రామ్ గోపాల్ వర్మ.. సీఎం రేవంత్ రెడ్డిని కలవడం టాప్ న్యూస్ గా మారింది. డైరక్టర్ల అసోసియేషన్ అంటూ కొంత మంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లారు. అందులో రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. రేవంత్ రెడ్డితో ఫోటో దిగి దాన్ని అన్ని మీడియాల్లో వచ్చేలా తన పీఆర్ సాయంతో చూసుకున్నారు.

ఆర్టీవీ ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి తన సోషల్ మీడియా అకౌంట్ నుండి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం మావేశారు. దాదాపుగా వైసీపీకి సపోర్ట్ గా.. పవన్ కు నెగెటివ్ గా వర్మ పోస్టులు పెడుతుండేవారు.

సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ పైనా వర్మ బాంబ్ లాంటి పోస్ట్ పెట్టడం ఖాయం. దీంతో.. వర్మ పెట్టే సంచలన పోస్ట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సక్సెస్ పైన త్వరలోనే ఏదైనా మూవీ ప్లాన్ చేయబోతున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story