TG : శంషాబాద్ లో బంద్.. వీహెచ్ పీ సహా హిందూ సంఘాల ఆందోళన

TG : శంషాబాద్ లో బంద్.. వీహెచ్ పీ సహా హిందూ సంఘాల ఆందోళన
X

బుధవారం శంషాబాద్‌ బంద్ పాటిస్తున్నాయి హిందూ సంఘాలు. హనుమాన్ టెంపుల్లో నవగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ విశ్వహిందూ పరిషత్ సహా పలు హిందూ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని..దీనిపై ప్రభుత్వం విచారణ జరపాలన్నారు. హిందూ ఆలయాలకు రక్షణ కల్పించాలని హిందూ సంఘాల నేతల డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story