TS : తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా

X
By - Manikanta |18 March 2024 12:00 PM IST
తెలంగాణ గవర్నర్ తమిళిపై సౌందర్ రాజన్ తన పదవికి రాజీనామా చేశారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా ఆమె రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు పంపించారు. ఈ క్రమంలో తెలంగాణ ఇంచార్జి గవర్నర్ గా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు అదనపు బాధ్యతలను అప్పగించింది కేంద్రం . సౌందర్ రాజన్ తెలంగాణ గవర్నర్‌గా 2019 సెప్టెంబర్ 8న గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. దాదాపుగా నాలగున్నరేళ్లు ఆమె గవర్నర్ పదవిలో కొనసాగారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com