TG : తెలంగాణలో 20 మంది ఐఏఎస్‌ల బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఏఎస్‌ల బదిలీలను చేపట్టింది. 20 మంది అధికారులకు స్థానచలనం కలిగిస్తూ సీఎస్ శాంతికుమారి ( CS Shanti Kumari ) ఉత్తర్వులు జారీ చేశారు. పెద్దపల్లి కలెక్టర్‌గా కోయ శ్రీహర్ష, నాగర్ కర్నూల్ కలెక్టర్‌గా బదావత్ సంతోశ్, సిరిసిల్ల కలెక్టర్‌గా సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్‌గా అనురాగ్ జయంతి, నారాయణపేట కలెక్టర్‌గా సిక్తా పట్నాయక్, భద్రాద్రి కలెక్టర్‌గా జితేశ్ వి పాటిల్ నియమితులయ్యారు.
బదిలీ అయిన కలెక్టర్ల వివరాలు
ఖమ్మం: ముజామిల్ ఖాన్
నాగర్‌కర్నూల్: సంతోష్
భూపాలపల్లి: రాహుల్‌శర్మ
కరీంనగర్: అనురాగ్ జయంతి
పెద్దపల్లి: కోయ శ్రీహర్ష
జగిత్యాల: సత్యప్రసాద్
మంచిర్యాల: కుమార్ దీపక్
మహబూబ్‌నగర్: విజయేంద్ర
హనుమకొండ: ప్రావీణ్య
నారాయణపేట్: సిక్తా పట్నాయక్
సిరిసిల్ల: సందీప్‌కుమార్ ఝా
భద్రాద్రి కొత్తగూడెం: జితేష్ వి పాటిల్
వికారాబాద్: ప్రతీక్ జైన్
కామారెడ్డి: ఆశిష్ సంగ్వాన్
నల్గొండ: నారాయణరెడ్డి
వనపర్తి: ఆదర్శ్ సురభి
సూర్యాపేట కలెక్టర్: తేజస్ నందలాల్ పవార్
వరంగల్: సత్య శారదాదేవి
ములుగు: దివాకరా
నిర్మల్: అభిలాష అభినవ్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com