TS : కిషన్ రెడ్డిపై విజయశాంతి ఫైర్

TS : కిషన్ రెడ్డిపై విజయశాంతి ఫైర్
X

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు కాంగ్రెస్‌ నేత విజయశాంతి. తెలంగాణ అవతరణ దినోత్సవానికి సోనియాను ఆహ్వానించడాన్ని ఎందుకు తప్పు పడుతున్నారని ప్రశ్నించారు. అసలు కాంగ్రెస్‌ను ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదన్నారు విజయశాంతి.

తెలంగాణ ఏర్పాటులో బీజేపీ ప్రమేయం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన సోనియాగాంధీని ఉద్యమ కారులు ఎప్పటికైనా గౌరవిస్తారని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానంతో సోనియా గాంధీ తెలంగాణకు రానున్నారు. ఆమె పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లలో తెలంగాణ కాంగ్రెస్ బిజీగా ఉంది.

Tags

Next Story