India : వివాహేతర సంబంధాల్లో భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసా..?

India : వివాహేతర సంబంధాల్లో భారత్ ఏ స్థానంలో ఉందో తెలుసా..?
X

పచ్చని సంసారాల్లో అక్రమ సంబంధాలు చిచ్చుపెడుతున్నాయి. ప్రాణాలు తీస్తూ కుటుంబాలను రోడ్డుపాలు చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ప్రియుడి కోసం భర్తలను భార్యలు చంపడం కామన్‌గా మారింది. అయితే వివాహేతర సంబంధాల్లో మన దేశం ఏ స్థానంలో ఉందో మీకు తెలుసా..? దీనికి సంబంధించి గ్లోబల్‌ డేటింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అష్లే మాడిసన్‌ ఓ నివేదిక విడుదల చేసింది.

వివాహేతర సంబంధాల్లో భారత్‌ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉన్నట్లు ఆ నివేదిక చెబుతోంది. ఈ నివేదిక ప్రకారం అక్రమ సంబంధాల్లో మెట్రో నగరాలను చిన్న నగరాలు అధిగమించడం గమనార్హం. 2024లో 17వ స్థానంలో ఉన్న కాంచీపురం తాజా ర్యాకింగ్స్‌లో దేశంలో మొదటి స్థానంలో నిలిచి షాక్‌కు గురిచేసింది. సోషల్ మీడియా సహా కుటుంబ పరిస్థితులు వివాహేతర సంబంధాలు కారణమవుతున్నాయని నివేదిక చెబుతోంది.

Tags

Next Story