Minister Roja : రాజకీయ శత్రువుల గురించి మాట్లాడను.. చేతల్లో చూపిస్తా: మంత్రి రోజా

Minister Roja : రాజకీయ శత్రువుల గురించి మాట్లాడను.. చేతల్లో చూపిస్తా: మంత్రి రోజా
Minister Roja : రాజకీయాల్లో శత్రువులు ఉండటం మామూలే. ఎన్నికల సమయాల్లో పార్టీ జంపింగ్‌లు సర్వసాధారణమే.

Minister Roja : రాజకీయాల్లో శత్రువులు ఉండటం మామూలే. ఎన్నికల సమయాల్లో పార్టీ జంపింగ్‌లు సర్వసాధారణమే. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయ శత్రువులను అగణదొక్కడమే నేతలకు లక్ష్యంగా మారిపోయింది. దీనికి నిదర్శనం... క్రీడల శాఖ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలే. రాజకీయ శత్రువుల పాలిట సీఎం జగన్‌ విధానాన్ని అనుసరిస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాల్‌లో శాప్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ శత్రువుల గురించి తాను మాట్లాడనని... చేతల్లోనే చూపిస్తానన్నారు. తానేప్పుడు సీఎం జగన్మోహన్‌ రెడ్డినే ఫాలో అవుతానన్నారు.

Tags

Next Story