HIV Victims : 211 మందితో హెచ్‌ఐవి బాధితురాలు శృంగారం

HIV Victims : 211 మందితో హెచ్‌ఐవి బాధితురాలు శృంగారం
X

ఎయిడ్స్ వ్యాధితో ఉన్న సెక్స్ వర్కర్ 200 మంది శృంగారంలో పాల్గొన్న సంఘటన అమెరికాలోని ఓహైయోలో జరిగింది. ఆరోగ్య శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం…. మరియెట్టలో లిండా లిచెసే అనే సెక్స్ వర్కర్ ఉన్నారు. ఆమె తన శరీరాన్ని అమ్ముకొని జీవనం సాగించేవారు. 2022లో ఆమెకు హెచ్‌ఐవి పరీక్ష చేయగా పాజిటివ్ వచ్చింది. హెచ్‌ఐవితోనే చాలా మందితో ఆమె శృంగారంలో పాల్గొంది. 2022 నుంచి ఇప్పటివరకు దాదాపుగా ఆమె 211 మందితో లైంగిక కార్యకలాపాలు కొనసాగించింది. ఈ విషయంలో ఆరోగ్య శాఖ అధికారులకు తెలియడంతో మరియెట్ట ప్రాంతంలో ఆమెచేసి రిమాండ్‌కు తరలించారు.

Tags

Next Story