Pani Puri : వైట్ హౌస్ లో పానీపూరి

Pani Puri : వైట్ హౌస్ లో పానీపూరి

వైట్ హౌస్ ఇండియన్ రెసిపీలు పానీ పూరి, సమోసా లొట్టలేస్తూ లాగించేశా రు. అంతకు ముందు సారే జహాసే అచ్చాహిం దుస్తాన్ హమారా ఆలపించారు. ఇంతకూ ఏమిటీ సందర్భం అనుకుంటున్నారా..? ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయియ న్లు, పసిఫిక్ ఐలాండర్లపై అధ్యక్షుడి సలహా సంఘం ఏర్పడి మే 14నాటికి 25 ఏండ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అమెరికా వైట్ హౌస్లో ఓ కార్యక్రమం నిర్వహించారు.

భారత సంతతికి చెందిన పలువురు ప్రముఖు లు హాజరయ్యారు. ఈ సమయంలో మహ మ్మద్ ఇక్బాల్ రచించిన దేశభక్తి గేయం సారే జహాసే అచ్ఛా వైట్ హౌస్ మెరైన్ బ్యాండ్ ట్రూప్ పాడుతూ వాయించారు. దీనికి సం బంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇండియన్ వంటకా లైన సమోసాను, పానీపూరీ వడ్డించారు.

జోబైడెన్ హాజరై, మాట్లాడుతూ.. వందల ఏళ్ల క్రితం ఆసియా నుంచి వచ్చిన వారికి హవా యియన్లు తమ భూములు ఇచ్చారని దీంతో వారంతా ఇక్కడే స్థిరపడ్డారని అన్నారు. అమెరికా అభివృద్ధి ఆసియన్లది కీలక పాత్ర అని కొనియాడారు.

Tags

Next Story