సనాతన ధర్మ, సంప్రదాయాలు పాలకులు మారినప్పుడల్లా మారవు : చంద్రబాబు

X
Nagesh Swarna19 Sep 2020 9:30 AM GMT
మన సంస్కృతికి మూలం సనాతన ధర్మమేనని.,. సనాతనం అంటే ప్రాచీనమైన, నిత్యమైన, ఏనాటికి మారని శాశ్వత ధర్మమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ట్విట్టర్‌లో ఈ అంశంపై స్పందించిన చంద్రబాబు... సనాతన ధర్మ, సంప్రదాయాలు పాలకులు మారినప్పుడల్లా మారవంటూ వ్యాఖ్యానించారు. ధరాన్ని మార్చాలనుకోవడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని... అసలు మతం అంటేనే నమ్మకమని తెలిపారు. ఎవరైనా స్వామిపై నమ్మకంతో రావడం కోసమే టీటీడీలో అన్యమతస్తులు డిక్లరేషన్లు ఇచ్చే సంప్రదాయాన్ని పెట్టారని చంద్రబాబు గుర్తు చేశారు.
Next Story