Corona Update in India: దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
Corona Update in India: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.
BY Prasanna20 Jan 2022 4:44 AM GMT

X
Prasanna20 Jan 2022 4:44 AM GMT
Corona Update in India: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,17,532 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 30 వేల కేసులు అదనంగా నమోదయ్యాయి. దేశంలో 8 నెలల తర్వాత కేసులు 3 లక్షలు దాటాయి. కొత్తగా 491 మంది వైరస్‌తో మరణించారు. మరోవైపు 2,23,990 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 19,24,051 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 9,287కు చేరింది.
Next Story
RELATED STORIES
Aishwarya Rai: ఐశ్వర్య రాయ్ ప్రెగ్నెంట్..? బాలీవుడ్లో రూమర్స్ వైరల్..
22 May 2022 3:45 PM GMTAkshay Kumar: సౌత్ సినిమాలతో పోటీకి సిద్ధమంటున్న అక్షయ్.. వెనక్కి...
22 May 2022 10:32 AM GMTKangana Ranaut: 'ఏ బాలీవుడ్ స్టార్‌కు ఆ అర్హత లేదు'.. కంగన షాకింగ్...
18 May 2022 10:45 AM GMTShikhar Dhawan: సినిమా హీరోగా మరో క్రికెటర్.. ఇప్పటికే షూటింగ్...
17 May 2022 2:39 PM GMTSohail Khan: ఆ హీరోయిన్ వల్లే సల్మాన్ ఖాన్ తమ్ముడికి విడాకులు..
16 May 2022 3:30 PM GMTSonakshi Sinha: ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చిన సోనాక్షి సిన్హా.. అసలు ...
13 May 2022 7:36 AM GMT