Good News : గుడ్ న్యూస్.. మూడు రోజులు హాలిడేస్ వచ్చేస్తున్నాయ్

Good News : గుడ్ న్యూస్.. మూడు రోజులు హాలిడేస్ వచ్చేస్తున్నాయ్

రెండు తెలుగు రాష్ట్రాలోని ప్రభుత్వ స్కూళ్లకు మూడు రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 8న మహా శివరాత్రి (Maha Shivratri) కాగా ఆ తర్వాత 9వ తేదీ రెండో శనివారం, 10వ తేదీ ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. 11వ తేదీన సోమవారం రోజున స్కూళ్లు రీ ఓపెన్ అవుతాయి. అలాగే రెండు ప్రభుత్వాలు విడుదల చేసిన క్యాలెండర్ లో వీటితో పాటు మార్చి నెలలో మరో రెండు రోజులు సెలవులు కూడా రానున్నాయి.

మార్చి 25న హోలీ, మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా సెలవులు ఉండనున్నాయి. అలాగే ఏప్రిల్ నెలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5న, ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న, రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 11న, శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17న సెలవురెండు తెలుగు రాష్ట్రాలోని ప్రభుత్వ స్కూళ్లకు మూడు రోజులు సెలవులు రానున్నాయి. మార్చి 8న మహా శివరాత్రి కాగా ఆ తర్వాత 9వ తేదీ రెండో శనివారం, 10వ తేదీ ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు ఉండనున్నాయి. 11వ తేదీన సోమవారం రోజున స్కూళ్లు రీ ఓపెన్ అవుతాయి. అలాగే రెండు ప్రభుత్వాలు విడుదల చేసిన క్యాలెండర్ లో వీటితో పాటు మార్చి నెలలో మరో రెండు రోజులు సెలవులు కూడా రానున్నాయి.

మార్చి 25న హోలీ, మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా సెలవులు ఉండనున్నాయి. అలాగే ఏప్రిల్ నెలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5న, ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న, రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 11న, శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17న సెలవు

Tags

Read MoreRead Less
Next Story