Home > Central govt
You Searched For "Central govt"
సోషల్ మీడియా నియంత్రణ కోసం కేంద్రం కొత్త నిబంధనలు..
26 Feb 2021 4:30 AM GMTఓటీటీ, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను నియంత్రించేందుకు మూడు అంచెల విధానాన్ని రూపొందించింది.
కరోనా కేసులు తగ్గడం.. వ్యాక్సినేషన్ సక్సెస్‌తో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయాలు
28 Jan 2021 4:45 AM GMTఈ మూడు కార్యకలాపాలకు సంబంధించిన నిబంధనలను త్వరలో విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది.
సాగు చట్టాలపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్న కేంద్రం!
23 Jan 2021 1:59 AM GMTరైతుల తీరుపై కేంద్రమంత్రులు సమావేశంలో అసంతృప్తి వ్యక్తంచేశారు.
నూతన వ్యవసాయ చట్టాలు, రైతుల ధర్నాపై సుప్రీంకోర్టులో విచారణ
11 Jan 2021 9:29 AM GMT. మీరు చట్టాన్ని కొంతకాలం నిలిపివేయగలరా? అని ఏజీని ప్రశ్నించింది.
డిసెంబర్ 9న కేంద్రంతో మరో విడత రైతుల చర్చలు
6 Dec 2020 5:02 AM GMTకేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో ఢిల్లీ వేదికగా రైతుల పోరాటం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్చలు...
కేంద్రం తీరుపై ఎంపీ నామా నాగేశ్వరరావు తీవ్ర విమర్శలు
27 Nov 2020 8:58 AM GMTకేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు ఎంపీ నామా నాగేశ్వరరావు. రాష్ట్రం నుంచి వెళ్తున్న డబ్బుపైనే కేంద్రం బతుకుతోంది అని అన్నారు. గత ఆరేండ్ల కాలంలో...
కేంద్రం లేఖ రాష్ట్రాల మెడ మీద కత్తి : మంత్రి హరీష్ రావు
13 Nov 2020 9:56 AM GMTకేంద్రమంత్రి కిషన్ రెడ్డిది రెండు నాలుకల ధోరణి అని కేంద్రం లేఖ రాష్ట్రాల మెడ మీద కత్తి : మంత్రి హరీష్ రావు విమర్శించారు. సన్నరకం ధాన్యానికి మద్దతు ధర ...
ట్విట్టర్‌కు షాక్ ఇవ్వనున్న కేంద్రం?
13 Nov 2020 2:29 AM GMTమైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌కు షాకిచ్చేందుకు కేంద్రం రెడీ అవుతోంది. కేంద్రపాలిత ప్రాంతమైన లేహ్‌ను అలా కాకుండా జమ్మూకశ్మీర్‌లో భాగంగా చూపించడాన్ని...
పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంలో మరింత కోతకు కేంద్రం నిర్ణయం?
31 Oct 2020 8:11 AM GMTపోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయంలో ఇప్పటికే పెద్ద కొర్రీ పడిందని ఆందోళన చెందుతుంటే.. ఇప్పుడు మరింత కోత పెట్టే నిర్ణయం ఒకటి తెరపైకి వచ్చింది. పోలవరం...
గుండెపై కరోనా ప్రభావాన్ని పరిశీలిస్తున్నాం: కేంద్రం
27 Sep 2020 11:40 AM GMTకరోనా మొదలైనప్పటి నుంచి ఈ మహమ్మారిపై చాలా అధ్యాయనాలు జరుగుతున్నాయి. చాలా మంది పరిశోధకులు ఈ మహమ్మారి ప్రభావం
కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాగ్
26 Sep 2020 2:43 AM GMTజీఎస్టీ పరిహారం చెల్లింపుల విషయంలో కాగ్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
పార్లమెంట్ సమావేశాలను కుదించే ఆలోచనలో కేంద్రం
19 Sep 2020 2:55 PM GMTపార్లమెంట్ సమావేశాలను కుదించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. సమావేశాలు ప్రారంభం అయినప్పటి నుంచి ఎంపీలు .
మరోసారి దేశవ్యాప్తంగా లాక్డౌన్ అంటూ వార్తలు.. కేంద్రం స్పందన ఇదే..
14 Sep 2020 4:15 PM GMTదేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో మరోసారి లాక్డౌన్ విధిస్తారని వార్తలు వస్తున్నాయి.
వలస కూలీల మరణాలపై మా వద్ద సమాచారం లేదు: కేంద్రం
14 Sep 2020 10:44 AM GMTకరోనా సమయంలో లాక్డౌన్ విధించడంతో చాలా మంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వందల మంది ప్రాణాలు కోల్పోయారు.
లోన్లు, ఈఎంఐలు ఉన్నవారికి కేంద్రం త్వరలోనే గుడ్ న్యూస్..
2 Sep 2020 1:12 AM GMTలోన్లు, ఈఎంఐలు ఉన్నవారికి కేంద్రం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. మారటోరియం పెంచే యోచనలో కేంద్రం ఉంది..
అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం
29 Aug 2020 3:29 PM GMTఅన్ లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం
ఫ్రీ స్మార్ట్ ఫోన్.. ఇది అబద్దపు వార్త: కేంద్రం
25 Aug 2020 10:28 AM GMTటెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగిన తరువాత ఫేక్ న్యూస్, రిక్స్కీ న్యూస్ పెరిగిపోతుంది.