Home > Sasikala
You Searched For "Sasikala"
Rajinikanth: రజినీకాంత్‌ను కలిసిన శశికళ.. నేరుగా ఇంటికి వెళ్లి..
7 Dec 2021 12:25 PM GMTRajinikanth: దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిశారు.
Sasikala: అన్నాడీఎంకేను హస్తగతం చేసుకోవడానికి శశికళ వ్యూహం.. పార్టీ జనరల్ సెక్రటరీ అంటూ..
17 Oct 2021 9:30 AM GMTSasikala: అన్నాడీఎంకే స్వర్ణోత్సవాల వేళ తాజా రాజకీయ పరిణామాలు పళనిస్వామి, పన్నీర్‌సెల్వాన్ని టెన్షన్ పెడుతున్నాయి.
Sasikala: శశికళ రాజకీయ ప్రవేశంపై రూమర్స్.. ఇంతకీ చిన్నమ్మ ఏమనుకుంటోంది?
16 Oct 2021 6:02 AM GMTSasikala: జయలలిత నెచ్చెలి శశికళ కీలక ప్రకటన చేయబోతున్నారా?
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఓటర్ల జాబితాలోనే కనిపించని శశికళ పేరు
6 April 2021 5:49 AM GMTచెన్నై థౌజండ్ లైట్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో శశికళ పేరు నమోదై ఉండేది. కాని, ఈసారి జాబితాలో ఆమె పేరే లేదు.
చిన్నమ్మ మిడిల్ డ్రాప్.. కారణం ఇదేనా?
4 March 2021 3:30 AM GMTజైలు నుంచి వచ్చేశారు.. ఇక తమిళనాట దబిడి దిబిడే అనుకుంటే.. చిన్నమ్మ మిడిల్ డ్రాప్ అయ్యారు.
నేడు చెన్నైలో శశికళ పర్యటన.. వివాదాస్పదంగా మారిన పోస్టర్లు
8 Feb 2021 2:17 AM GMTశశికళ చెన్నై చేరుకోగానే పార్టీలోని అసంతృప్త శాసనసభ్యులు అన్నాడీఎంకే నుంచి వైదొలగి దినకరన్ పార్టీలో చేరుతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తమిళనాడులో వేడెక్కుతున్న రాజకీయాలు!
4 Feb 2021 2:30 PM GMTతమిళనాడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. శశికళ జైలు నుంచి విడుదలైన తర్వాత రాజకీయాలు మరింత రసవత్తరగా మారాయి.
నాలుగేళ్ల తర్వాత నేడు విడుదల కానున్న శశికళ
27 Jan 2021 7:00 AM GMTజైలు నుంచి చెన్నై వరకు కనీసం వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్ మున్నేట్రకళగం పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.
శశికళకు కొవిడ్ పాజిటివ్.. ఐసీయూలో ట్రీట్మెంట్
22 Jan 2021 6:12 AM GMTఆమెను రెండు-మూడు రోజుల్లో డిశ్చార్జ్ చేయవచ్చు”అని విక్టోరియా ఆస్పత్రికి చెందిన ప్రముఖ డాక్టర్ మనోజ్ కుమార్ చెప్పారు.
త్వరలో శశికళ విడుదల.. అన్నాడీఎంకేను హస్తగతం చేసుకుంటారా?
19 Nov 2020 9:13 AM GMTజయలలిత నెచ్చెలి. జయ అమ్మ అయితే శశికళ చిన్నమ్మ. జయలలిత ప్రభుత్వాన్ని నడిపితే శశికళ పార్టీని నడిపించింది. కనుసైగలతోనే పార్టీని శాసించింది. జయ మరణంతో..
శశికళ విడుదలకు రంగం సిద్దం
19 Nov 2020 1:24 AM GMTతమిళనాడు మాజీ సీఎం దివంగత నాయకురాలు జయలలిత స్నేహితురాలు శశికళ విడుదలకు రంగం సిద్దమైంది. అక్రమార్జన కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆమె శిక్షాకాలం...