You Searched For "ugadi 2021"

కడపలోని లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముస్లింలు

13 April 2021 10:30 AM GMT
సేవించే మనసుండాలె కానీ రాముడైతేనేమి.. రహీం అయితేనేమి.. అందరి దేవుళ్లు ఒక్కటేనన్న అభిమతం ఉండాలంటూ కనువిప్పు కలిగిస్తున్నారు కడప ముస్లింలు.

తిరుపతి ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు.. !

13 April 2021 7:30 AM GMT
తిరుపతి ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా ఉగాది వేడుకలు జరిగాయి. ప్లవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు.

Ugadi 2021 : ఉగాది కొత్త సినిమా పోస్టర్స్..!

13 April 2021 7:00 AM GMT
ఉగాది పర్వదినం సందర్భంగా సినిమాకి సంబంధించిన ఓ కొత్త పోస్టర్ లని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Ugadi 2021: ఆరు రుచుల ఆంతర్యం.. ఉగాది పచ్చడి వైశిష్ట్యం..!

13 April 2021 6:30 AM GMT
ఉగాది పచ్చడిలో మిళితమైన ఆరు రుచులు.. ప్రతి మనిషి జీవితంలో జరిగే అనుభవాల ప్రతీక. అన్నీ కలిస్తేనే జీవితం. ఉగాది పచ్చడిలో అన్నీ కలిస్తేనే రుచి.