ఫ్యాక్షన్ రాజధానిగా కడపను పెట్టుకుంటే జగన్‌కి మంచిది: ఫరూక్

ఫ్యాక్షన్ రాజధానిగా కడపను పెట్టుకుంటే జగన్‌కి మంచిది: ఫరూక్
X

farook

అమరావతిలో రాజధానికి ఆనాడు జగన్‌ అంగీకరించారని.. టీడీపీ సీనియర్ నేత మండలి మాజీ చైర్మన్‌ NMD ఫరూక్‌ అన్నారు. ప్రాంతీయతత్వం రెచ్చగొట్టి, తగాదాలు సృష్టించి లబ్దిపొందాలని జగన్ చూస్తున్నారని ఫరూక్‌ ఆరోపించారు. చంద్రబాబు గతంలోనే కర్నూల్‌కి హైకోర్టు బెంచ్‌ ప్రకటించారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఫ్యాక్షన్ రాజధానిగా నాలుగవది కడపను పెట్టుకుంటే జగన్‌ బాగుటుందని ఎద్దేవా చేశారు ఫరూక్‌.

Tags

Next Story