ఒకే రోజు ౩ బంగారం షాపుల్లో చోరీ..

Update: 2019-07-01 04:29 GMT

నిజామాబాద్ లో దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. వరుస చోరీలతో హడలెత్తిస్తున్నారు. నగరంలోని ప్రగతి నగర్, వినాయక్ నగర్ లో బీభత్సం సృష్టించారు.. రాత్రి ౩ గంటన సమయంలో బంగారు దుకాణాల్లో షట్టర్లు పగులగొట్టి నగదు, నగలు దోచుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

TG: యమ"పాశం"