జగన్ పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నారు : జనసేన అధికార ప్రతినిధి

Update: 2019-09-15 08:56 GMT

ఏపీలో ఎన్నడూ లేని విధంగా మీడియాపై ఆంక్షలు విధించడాన్ని జనసేన ఖండించింది. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్న మీడియా గొంతు నొక్కడం దారుణమని ఆ పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వైసీపీ నేతలు పాలనపై దృష్టిపెట్టకుండా.. కక్ష సాధింపులకు దిగడం సరికాదన్నారు. జగన్ ప్రభుత్వ 100 రోజుల పాలన చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు.

Similar News