ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్యకు ప్రభుత్వ వేధింపులే కారణమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి.. కోడెలపై ఫర్నీచర్ దొంగతనం మోపి.. మానసిక క్షోభకు గురి చేశారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. 110 రోజులుగా కోడెలను వేధించారని ఆయన విమర్శించారు. ఇలాంటి టెర్రరిస్టు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు.
Also watch :