కోడెల అంతిమయాత్రలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే గోపిరెడ్డి..

Update: 2019-09-18 10:54 GMT

కోడెల అంతిమయాత్రలో ఉద్రిక్తత తలెత్తింది.. మల్లమ్మ సెంటర్ వద్ద పోలీసులు రూట్‌మ్యాప్‌ మార్చడంతో గందరగోళం తలెత్తింది. అంతిమయాత్రను స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనినాస రెడ్డి నివాసం ఉన్న మార్గంలో వెళ్లేందుకు అనుమతించాలని టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరుని నిరసిస్తూ నినాదాలు చేశారు.

Similar News

TG: యమ"పాశం"