కడప జిల్లాలో భారీగా కుంగిన భూమి..

Update: 2019-09-23 04:56 GMT

కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలంలో మరోసారి భూమి కుంగింది. గూడవాండ్లపల్లె గ్రామానికి చెందిన రైతు సుబ్బారాయుడి పొలంలో భూమి కుంగడం స్థానికంగా కలకలం రేగింది. సుమారు 8 అడుగులు వెడల్పు, 25 అడుగుల లోతులో భారీ గొయ్యి ఏర్పడింది. అకస్మాత్తుగా భూమి కుంగడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు.

Also watch :

Full View

Similar News