అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నంబులపూలకుంట మండలం సోలార్ పవర్ ప్లాంట్.. హంద్రీనీవా కాలువలో ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మృతి చెందారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా ఉత్తర్‌ప్రదేశ్, బీహార్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు పోలీసులు. ప్రమాద స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.