రాష్ట్రమంతా ఎమర్జెన్సీ : చినరాజప్ప

Update: 2019-09-28 09:47 GMT

రాష్ట్రమంతా ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు టీడీపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప. రాష్ట్రంలో టీడీపీని లేకుండా చేసే కుట్ర జరుగుతోందన్నారు. రైతు రుణమాఫీ కోసం గత ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు చేయడం దారుణమన్నారాయన. కచ్చలూరు ప్రమాదంలో బోటు తీయలేని అసమర్థ ప్రభుత్వమని ఏకిపారేశారు చినరాజప్ప.

Similar News