అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం కన్నేపల్లి, రాయాలప్ప దొడ్డి గ్రామాల్లో ఎలుగుబంట్లు హల్‌చల్ చేశాయి. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్తులు వాటిని అడవిలోకి తరిమారు. తరచూ తమ గ్రామాల్లో ఎలుగుబంట్లు, చిరుతలు సంచరిస్తూ రైతులు, గొర్రెలపై దాడులు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామస్తులు.
Also watch :