ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మకు ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎంకు అర్చకులు అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు.